ఎస్సైని సన్మానించిన భీమ్ ఆర్మీ ఖేడ్ అధ్యక్షులు

77చూసినవారు
ఎస్సైని సన్మానించిన భీమ్ ఆర్మీ ఖేడ్ అధ్యక్షులు
నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్ మండల నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన కోటేశ్వరరావుని భీమ్ ఆర్మీ నారాయణఖేడ్ అధ్యక్షుడు అనుముల తుకారాం సోమవారం సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మండల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్