వర్షాల కోసం యజ్ఞం చేస్తున్న సర్పంచ్

854చూసినవారు
మనూరు మండలంలోని మాయికోడ్ గ్రామంలో ఆదివారం హనుమాన్ మందిర్‌లో సర్పంచ్ అనిత సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా యజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అనిత సుధాకర్ మాట్లాడుతూ.. యజ్ఞం చేయడంతో వర్షాలు బాగా పడతాయని పంటలు బాగా పండాలని, రైతుల ఆశలు చిగురించాలని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలంతా సోదర భావంతో ఉండాలని, యువత భక్తి మార్గంలో నడవాదానికి యజ్ఞాలు ఎంతగానో ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్