సిర్గాపూర్: అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

77చూసినవారు
సిర్గాపూర్: అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
సిర్గాపూర్ మండల కేంద్రంలోని ఎస్టీ గురుకుల పాఠశాల, కళాశాలలో ఖాళీ పోస్టుల్లో తాత్కాలిక ఉపాధ్యాయ, అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ హేమలత ఆదివారం తెలిపారు. స్థానికంగా జంతు శాస్త్రం-1, పీజీటీ తెలుగు, పీజీటీ మ్యాథ్స్, పీజీటీ సైన్స్ మొత్తం నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఆసక్తి గల మహిళ అభ్యర్థులు 21వ తేదీన ఆర్. సి. ఓ ఆఫీసులో జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.

సంబంధిత పోస్ట్