సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కుమండలం మంగల్పేట్ కు చెందిన మల్లేశం తన మొబైల్ ఫోన్ పోయిందని నారాయణఖేడ్ పోలీసులను సంప్రదించగా వారు సిఇఐఆర్ పోర్టల్ ద్వారా మల్లేశం ఫోన్ ను ట్రేస్ చేసి ఆదివారం ఎఎస్ ఐ చందర్ నాయక్ మల్లేశంకు తాను పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను తిరిగి అప్పజెప్పారు.