జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జహీరాబాద్ ఎంపీ

64చూసినవారు
జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జహీరాబాద్ ఎంపీ
నారాయణఖేడ్ పట్టణం పరిధిలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షేట్కార్ స్వగృహంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షేట్కార్ సమక్షంలో నాగల్ గిద్ద మండలం పరిధిలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టీస్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ & అంబేద్కర్ పూలే సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రహీం కేక్ కట్ చేయించి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్