రెండు ఇండ్లలో బంగారం చోరీ

11238చూసినవారు
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి దొంగలు హల్ చల్ సృష్టించారు. హెచ్ఎంటి కాలనీ రమాదేవి, ఆర్టీసీ కాలనీ వెంకటరమణ రెండు ఇండ్లలో 17 తులాల బంగారాన్ని తస్కరించారు. శుక్రవారం ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి సిసి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్