సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు స్థానిక మైత్రి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించి వీక్షించారు. విద్యార్థుల మార్చ్ ఫాస్ట్ కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.