జిన్నారం మండలంలో భారీ వర్షం

58చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని జంగంపేట్, మంగంపేట్, వావిలాల, ఊట్ల, రాళ్లకత్వ, శివనగర్, కొడకంచి, దాది గూడెం, మంత్రి కుంట తదితర గ్రామాలలో ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. వర్షంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్