రామచంద్రపురం లో హౌస్ అరెస్టు

64చూసినవారు
సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ గురుకులాలలో విద్యార్థులకు జరుగుతున్న ఇబ్బందులపై మాసబ్ ట్యాంక్ దగ్గర మహాధర్నా నిర్వహిస్తున్న కార్యక్రమానికి బయలుదేరిన సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజి రెడ్డిని రామచంద్రాపురంలో శుక్రవారం ఉదయం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సి అంజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్