కాంగ్రెస్ కార్యాలయంలో స్వాతంత్ర వేడుకలు

166చూసినవారు
కాంగ్రెస్ కార్యాలయంలో స్వాతంత్ర వేడుకలు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రవీందర్ గౌడ్, వైస్ ఎంపీపీ గంగు రమేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మాజీ ఎంపిటిసి పుట్టి భాస్కర్, నాయకులు ఎల్లయ్య, స్వామి, భాస్కర్, సుధాకర్, నరేందర్ గౌడ్, గంగు రాజు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్