జిన్నారం: పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాధికారి

54చూసినవారు
జిన్నారం: పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాధికారి
జిన్నారం మండలం కొడకంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా డిఈఓ పాఠశాలలో విద్యార్థుల చదువుతున్న తీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులను సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్