వారంటీ లేని గ్యారెంటీ లతో గారడి విద్య

63చూసినవారు
మహారాష్ట్రతో పాటు దేశంలో జరిగిన వివిధ రాష్ట్రాల ఉప ఎన్నికలలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అఖండ మెజార్టీతో గెలుపొందడం నరేంద్ర మోడీ అందిస్తున్న సుపరిపాలనకు ప్రత్యక్ష ఉదాహరణ. అని సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి శనివారం తెలిపారు. వారంటీ లేని గ్యారెంటీ లతో గారడి విద్య చేస్తున్న కాంగ్రెస్ పార్టీ గంగలో ముంచిన ఓటర్ మహాశయులు. అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్