పటాన్చెరులో చిరు వ్యాపారస్తులతో మాట్లాడిన ఎమ్మెల్యే

71చూసినవారు
పటాన్చెరులో చిరు వ్యాపారస్తులతో మాట్లాడిన ఎమ్మెల్యే
పటాన్చెరు డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ నుండి పాత మార్కెట్ మీదుగా చేపట్టనున్న సిసి రోడ్డు పనులను పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పరిశీలించారు. వ్యాపార సంస్థలు, వాణిజ్య సముదాయాలు, చిరు వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నట్లు ఆయన వ్యాపారస్తులకు హామీ ఇచ్చారు. అభివృద్ధి పనుల విషయంలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్