జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా జన్నారం మండలం మంగంపేట హిందీ ఉపాధ్యాయురాలు వి. కవిత బుధవారం ఎంపికయ్యారు. ఈ నెల 5న గురుపూజోత్సవం సందర్భంగా సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా అవార్డును అందుకుంటారని డిఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు.