తెల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నూతన కార్యవర్గం

69చూసినవారు
తెల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నూతన కార్యవర్గం
తెల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా ఆశీర్వాదం, ప్రధాన కార్యదర్శిగా రెగి నోల్డ్ ఎన్నికయ్యారు. వీరిని పటాన్ చెరు నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ఘనంగా సన్మానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్