పటాన్ చెరు: ఉత్సాహభరితంగా సాగిన 5వ కైట్ ఫెస్టివల్

78చూసినవారు
జానపద గేయాలు, రాప్ సాంగులు, అరుపులు, యువత కేరింతలు, మహిళల నవ్వులు, చిన్నారుల డాన్సులు, గాలిపటాలు, ఉత్సాహభరితంగా సాగిన 5వ కైట్ ఫెస్టివల్. పటాన్చెరువు పట్టణ ప్రజలకు ఈ సంక్రాంతి పండుగ మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్ వివిధ వయస్సుల వారిని ఒక్క తాటిపై నిలిపింది. పిల్లలు, యువత, మహిళలు సకల వర్గాల ప్రజలు ఆనందంతో ఈ పండుగను జరుపుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్