లక్ష్మీనగర్ కాలనీ సమస్యలు పరిష్కరిస్తాం : కౌన్సిలర్

572చూసినవారు
లక్ష్మీనగర్ కాలనీ సమస్యలు పరిష్కరిస్తాం : కౌన్సిలర్
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం బొల్లారం లక్ష్మీనగర్ కాలనీలో నెలకోన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని బీ. ఆర్. ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ వి. చంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీలో ఆయన పర్యటించారు. కాలనీలో విద్యుత్ సమస్య ఉందని, రాత్రి సమయంలో వెలుతురు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కాలనీ వాసులు ఆయనకు విన్నవించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్