విశ్రాంత సైనికుడు జయప్రకాష్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన దేశభక్తిని చాటుకున్నారు. హనుమాన్ నగర్ లోని తన నివాసం వద్ద తల్లితో కలిసి గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. తాను గత 30 సంవత్సరాల నుంచి జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్నట్లు జయ ప్రకాష్ తెలిపారు.