గణేష్ నగర్ లో అద్వానంగా రోడ్లు

72చూసినవారు
సంగారెడ్డి పట్టణం 29వ వార్డు పరిధిలోని గణేష్ నగర్ లో అంతర్గత రోడ్లు అద్వానంగా ఉన్నాయి. చిన్నపాటి వర్షానికి రోడ్లు బురదమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తాత్కాలికంగా మరమ్మత్తులు చేయాలని మునిసిపల్ అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదని స్థానికులు శనివారం ఆరోపించారు. అధికారులు స్పందించి మొరం వేయించాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్