ఇరుముడిలతో శబరిమల కు బయలుదేరిన అయ్యప్ప స్వాములు

590చూసినవారు
ఇరుముడిలతో శబరిమల కు బయలుదేరిన అయ్యప్ప స్వాములు
సదాశివపేట పట్టణ కేంద్రంలో గల అయ్యప్ప దేవాలయంలోని గురుస్వాములు సుధాకర్ గౌడ్ గురుస్వామి, శంకర్ గురుస్వామి , రవీందర్ గురు స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మాలాధారణ దీక్ష స్వాములకు ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం ఇరుముడి కట్టుకున్న మలాదారుణదీక్ష స్వాములు 30 మంది స్వాములు అయ్యప్ప శబరి యాత్ర బయలుదేరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్