విద్యుత్ షాక్ తో గేదె మృతి

57చూసినవారు
విద్యుత్ షాక్ తో గేదె మృతి
కొండాపూర్ మండలం అలియాబాద్ గ్రామానికి చెందిన ఉస్మాన్ అనే రైతు గేదె గురువారం సాయంత్రం విద్యుత్ షాక్ తో మృతి చెందింది. దీంతో బాధితులు తన జీవనోపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తనకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్