సాంస్కృతిక సారధి జిల్లా కమిటీ ఎన్నిక

78చూసినవారు
సాంస్కృతిక సారధి జిల్లా కమిటీ ఎన్నిక
తెలంగాణ సాంస్కృతిక సారథి సంగారెడ్డి జిల్లా కమిటీని శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా సునీల్, ప్రధాన కార్యదర్శిగా శేఖర్ గౌడ్, గౌరవ అధ్యక్షులుగా రమేష్, రాజు, గౌరవ సలహాదారులుగా దుర్గేష్, చామంతి, శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా సాయిలు, సంధ్య, కోశాధికారిగా నవీన్, అసోసియేట్ అధ్యక్షునిగా మదన్ సింగ్, ప్రచార కార్యదర్శిగా రవీందర్ ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్