సంగారెడ్డిలో గురునానక్ జయంతి వేడుకలు

62చూసినవారు
సంగారెడ్డి పట్టణంలో గురునానక్ జయంతి సందర్భంగా సిక్కుల ఆధ్వర్యంలో శోభయాత్ర శనివారం ఘనంగా నిర్వహించారు. సిక్కు వాడలోని గురుద్వారా నుంచి ధ్వజాలతో ఊరేగింపుగా బయలుదేరి భవానీ మందిరం మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు జరిపించారు. మధ్య మధ్యలో విన్యాసాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. అనంతరం గురుద్వారాలో ప్రత్యేక పూజలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్