హజరత్ సయ్యద్ హుస్సేని పెద్దగుట్ట ఆరాధన ఉత్సవాలు

2039చూసినవారు
హజరత్ సయ్యద్ హుస్సేని పెద్దగుట్ట ఆరాధన ఉత్సవాలు
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని ఆత్మకూర్ గ్రామంలో గల హజరత్ సయ్యద్ హుస్సేని పెద్దగుట్ట షాదుల్లా బాబా ఉసేనిరా దర్గా ఆరాధన ఉత్సవాలు రేపటి నుండి రెండు రోజుల పాటు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం లో భాగంగా గురువారం రోజున సాయంత్రం 6-30 ని లకు గంధం ఊరేగింపు జరుగుతుంది. మరుసటి రోజు శుక్రవారం రోజున మధ్యాహ్నం 12-30 నిల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కావున ఇట్టి కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనీ విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్