ఇష్టానుసారంగా ఇంటి పనులు వసూలు చేయడం సరికాదు

50చూసినవారు
కొండాపూర్ మండలంలో ఇష్టానుసారంగా పన్ను వసూలు చేయడం సరికాదని బహుజన సేన స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు రాజు అన్నారు. కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని అనంతసాగర్, మాందాపూర్, గంగారం, మల్కాపూర్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శులు ఇష్టానుసారంగా ఇంటి టాక్స్ తీసుకుంటున్నారని అర్పించారు. ఉన్నత అధికారులు స్పందించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్