ఐఐటీలు ఎన్నో పరిశోధనలకు వేదిక అయ్యాయని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, కేంద్ర
విద్యా శాఖ మంత్రి సుఖంత ముజున్దర్ అన్నారు. కంది ఐఐటీలో గురువారం సమావేశం నిర్వహించారు. ఐఐటీలో చదివిన విద్యార్థులు ఎన్నో ఉన్నత స్థానాల్లో ఉన్నారని చెప్పారు. అనంతరం హాస్టల్లో ప్రారంభించారు కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు, ఐఐటి డైరెక్టర్ మూర్తి పాల్గొన్నారు.