కాంగ్రెస్ విజయానికి కృషి చేద్దాం: జగ్గారెడ్డి

1087చూసినవారు
ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంటులో కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేద్దామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ శివారులోని శ్రీ వెంకటేశ్వర గార్డెన్ లో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్