ఆలయంలో శివనామస్మరణ

85చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని సోమేశ్వర్ వాడలో ఉన్న సోమేశ్వర స్వామి ఆలయంలో జాగరణ, , శివనామస్మరణ సోమవారం రాత్రి నిర్వహించారు. జేష్ఠ మాసం సందర్భంగా శివలింగానికి బిల్వార్చన మహా పూజ కార్యక్రమాన్ని జరిపించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో శివనామ స్మరణ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్