నాగపూర్: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

55చూసినవారు
నాగపూర్: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
సంగారెడ్డి మండలం నాగాపూర్ గ్రామంలో శనివారం నిర్వహించిన గ్రామ సభలో సంగారెడ్డి మండలం ప్రత్యేక అధికారి ఖాసిం బేగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ప్రజలు సహకరించాలని, గ్రామంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్