సదాశివపేట పట్టణం నుండి శబరిమలకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర

81చూసినవారు
సదాశివపేట పట్టణం నుండి శబరిమలకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర
సంగారెడ్డి నియోజకవర్గ సదాశివపేట అయ్యప్ప స్వామి ఆలయం నుంచి శ్రీను గురుస్వామి, నాయుడు గురుస్వామి ఆధ్వర్యంలో 18మంది స్వాములు శబరిమల అయ్యప్పస్వామి దివ్యక్షేత్రం వరకు పాదయాత్రగా వెళ్లారు. పాదయాత్రను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తనయుడు చింత సాయినాథ్ జెండా ఊపి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్