ఎంపిటిసికి పితృవియోగం

2019చూసినవారు
ఎంపిటిసికి పితృవియోగం
సదాశివపేట మండలం మాజీ బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు, ఆత్మకూర్ ఎంపిటిసి సింగూరు సత్యనారాయణ యాదవ్ కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి సింగూర్ శివయ్య కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న శివయ్య ఇంటిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సత్యనారాయణ యాదవ్ ఇంటికి చేరుకొని పార్టీ సహచరుడిని పరామర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్