సంగారెడ్డిలో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల ర్యాలీ

55చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం నుంచి ప్రభుత్వ అతిథి గృహం వరకు ఉద్యోగులు శనివారం ర్యాలీ నిర్వహించారు. జనరల్ మేనేజర్ రాజరాజేశ్వరి మాట్లాడుతూ, ప్రజలకు 4 జీ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు చెప్పారు. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల కంటే బిఎస్ఎన్ఎల్ లో తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్