సదాశివపేటలో హిందూ సంఘాల ర్యాలీ

66చూసినవారు
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడికి నిరసనగా సదాశివపేట పట్టణంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ, బంగ్లాదేశ్లో హిందువులపై ఊచ కోతలు ప్రతి ఒక్కరు ఖండించాలని చెప్పారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్