సంగారెడ్డి: ప్రశాంతంగా గ్రూప్ 3 పరీక్ష

78చూసినవారు
సంగారెడ్డి పట్టణంలో గ్రూప్- 3 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12: 30 వరకు, మధ్యాహ్నం 2: 30 నుంచి 5 గంటల వరకు పరీక్ష జరిగింది. పరీక్షకు 14, 679 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీచేసిన తర్వాతే పరీక్షా కేంద్రాల్లోకి పంపించారు. జిల్లాస్థాయి అధికారులు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్