సంగారెడ్డి: సమ్మేటివ్ పరీక్షలను పరిశీలించిన డీసీఈబీ సెక్రటరీ

79చూసినవారు
సంగారెడ్డి: సమ్మేటివ్ పరీక్షలను పరిశీలించిన డీసీఈబీ సెక్రటరీ
సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను డీసీఈబీ సెక్రటరీ లింబాజీ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరుగుతున్న సమ్మేటివ్ పరీక్షలను పరిశీలించారు. అనంతరం లింబాజీ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శోభారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్