సంగారెడ్డి: ‘ఆర్జిత సెలవుల ఉత్తర్వులు జారీ చేయాలి’

77చూసినవారు
సంగారెడ్డి: ‘ఆర్జిత సెలవుల ఉత్తర్వులు జారీ చేయాలి’
సంగారెడ్డి జిల్లాలో మే నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవుల ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ పీఆర్టీయూ సంఘం ఆధ్వర్యంలో శనివారం జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మానయ్య, ప్రధాన కార్యదర్శి ప్రభు, కంది మండల పీఆర్టీయూ అధ్యక్షుడు రాజులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్