సంగారెడ్డి: ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ని కలిసిన పిషరీస్ ఏడి నరసింహారావు

54చూసినవారు
సంగారెడ్డి: ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ని కలిసిన పిషరీస్ ఏడి నరసింహారావు
సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ని ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏడి నరసింహ రావు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. మత్స్యకారుల ఆర్ధికంగా అభివృద్ధి చెందేలా ప్రోత్సహించాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సూచించారు. నియోజకవర్గంలోని చెరువులు, కుంటాలలో చేప పిల్లల విత్తనాల పంపిణీపై ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏడి నరసింహ రావుతో ఎమ్మెల్యే చర్చించారు.

సంబంధిత పోస్ట్