సంగారెడ్డి: శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రంలో కార్తీక దీపోత్సవం

68చూసినవారు
సంగారెడ్డి: శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రంలో కార్తీక దీపోత్సవం
శివకేశవులకు ఎంతో ఇష్టమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేస్ వన్, 32వ వార్డులో కొలువైన శ్రీ సీతారామ శివాంజనేయ మహాశక్తి ఆలయంలో ఆదివారం కార్తీక దీపోత్సవాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సద్గురు శ్రీ మాధవానంద సరస్వతీ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆలయ కమిటీ అధ్యక్షులు నాయికోటి రామప్ప ఆద్వర్యంలో దీపోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్