సంగారెడ్డి: మాలలు ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలరు: ఎమ్మెల్యే

80చూసినవారు
మాలలు ఐక్యంగా ఉండాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. సంగారెడ్డిలోని పీఎస్ఆర్ గార్డెన్లో మాలల ఆత్మీయ సమ్మేళనం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. ఏబీసీడీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని చెప్పారు. డిసెంబర్ లో జరిగే బహిరంగ సభకు భారీ ఎత్తున తరలిరావాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్