సంగారెడ్డి: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధనకు కృషి చేయాలి

75చూసినవారు
పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం ఆడిటోరియంలో ప్రధానోపాధ్యాయులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకొని విద్యార్థులకు బోధన చేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులపై కఠించాలని తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డిఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్