సంగారెడ్డి : పాఠశాలలకు శానిటేషన్ నిధులు విడుదల

56చూసినవారు
సంగారెడ్డి : పాఠశాలలకు శానిటేషన్ నిధులు విడుదల
సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు శానిటేషన్ నిధులు విడుదలయ్యాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ. అమ్మ ఆదర్శ పాఠశాల ఖాతాలో మూడు నెలలకు సంబంధించిన నిధులను జమ చేయడం జరిగిందని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఒక సారి సరి చూసుకుని శానిటేషన్ వర్కరులకు చెల్లించాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్