సంగారెడ్డి: నవంబర్ రెండో వారంలో వైజ్ఞానిక ప్రదర్శనలు

52చూసినవారు
సంగారెడ్డి: నవంబర్ రెండో వారంలో వైజ్ఞానిక ప్రదర్శనలు
జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలతో పాటు ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్‌ ప్రదర్శన నవంబర్ రెండో వారంలో నిర్వహించడం జరుగుతుందని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనేందుకు జిల్లాలోని అన్ని పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఇతర వివరాలకు జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డిని సంప్రదించాలని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్