సంగారెడ్డి: విద్యుత్ షాక్ తో రెండు బర్రెలు మృతి

59చూసినవారు
సంగారెడ్డి: విద్యుత్ షాక్ తో రెండు బర్రెలు మృతి
సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలో విద్యుత్ షాక్ తో రెండు బర్రెలు మృత్యువాత పడ్డ ఘటన బుధవారం జరిగింది. ఎంతో విలువైన బర్రెలు మృతి చెందడంతో ఎంతో నష్టపోయినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని మృత్యువాత పడిన బర్రెల యజమాని ప్రభుత్వ అధికారులను కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్