సంగారెడ్డి: సావిత్రిబాయి పోలీస్ స్ఫూర్తితో ముందుకు సాగుదాం

59చూసినవారు
సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో ముందుకు సాగుదామని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బాలికల అభివృద్ధికి మహిళా ఉపాధ్యాయులు ప్రత్యేకంగా కృషి చేయాలని చెప్పారు. మహిళా ఉపాధ్యాయులను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ డిఆర్ఓ పద్మజారాణి, డిఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్