చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

68చూసినవారు
చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డిఇఓ వెంకటేశ్వర్లు సూచించారు. కంది మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ఎలా చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్