గాలివానకు వేపచెట్టు నేలకొరిగింది

78చూసినవారు
గాలివానకు వేపచెట్టు నేలకొరిగింది
చందానగర్ గంగారాం క్రౌన్ ఫర్నిచర్ దగ్గరలో ఉన్న వేపచెట్టు సోమవారం కురిసిన భారీ వర్షానికి చెట్టు విరిగి పడటం వల్ల కొంత అంతరాయం ఏర్పడింది. చెట్టు విరగగడంతో అక్కడే ఉన్న క్రౌన్ ఫర్నిచర్ సిబ్బంది చెట్టును అక్కడి నుండి తొలగించారు.

సంబంధిత పోస్ట్