గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా వెంకటేశ్వర్లు

571చూసినవారు
గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా వెంకటేశ్వర్లు
సదాశివపేట మండలంలోని పెద్దాపూర్ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ను నియమించారు. ఈ కార్యక్రమం లో ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం నాడు గ్రామం ను సందర్శించి గ్రామాల్లో ఉన్నా సమస్యల గురించి గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి అంజయ్య, గ్రామ అధికారులు, ప్రజలు, మరియు సీఆర్పీ రాజేశ్వర్ లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్