నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. పార్టీ పేరు షురూ

317691చూసినవారు
నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. పార్టీ పేరు షురూ
తమిళ్ నటుడు దళపతి విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. నటుడు విజయ్ కొత్త పార్టీకి ‘తమిళగ వెట్రి కళగం’ అని పేరు పెట్టారు. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రాబోతున్నట్లు నటుడు విజయ్‌ ప్రకటించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, 2026 లో వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే తమ టార్గెట్ అని వెల్లడించారు. త్వరలోనే పార్టీ జెండా, అజెండాను ప్రకటిస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్