ఘనంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం

69చూసినవారు
ఘనంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
సంగారెడ్డి పట్టణంలోని శ్రీ వైకుంఠపురం దేవాలయంలో ఆదివారం శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని వేదమంత్రాలతో జరిపించారు. తెలుగు మాసం ప్రకారం ప్రతి మొదటి ఆదివారం స్వామివారి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తామని దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్