సంగారెడ్డి: వృద్ధులకు న్యాయసహాయం అందిస్తాం.. జడ్జి

85చూసినవారు
సంగారెడ్డి: వృద్ధులకు న్యాయసహాయం అందిస్తాం.. జడ్జి
వృద్ధులకు న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. సంగారెడ్డి లోని గ్రేస్ వృద్ధాశ్రమాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఆశ్రమంలో ఉన్న వృద్ధులతో మాట్లాడి, వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వృద్ధుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్